గుంతకల్లు: జక్కలచెరువు సమీపంలోని 67వ నంబర్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఇన్నోవా కారును ఢీ కొట్టిన లారీ. ఒకరు మృతి ఆరు మంది
గుత్తి మండలం జక్కలచెరువు సమీపంలోని 67 నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం పెళ్లి బృందం వెళ్తున్న ఇన్నోవా కారణం లారీ ఢీకొట్టింది ప్రమాదంలో కార్ డ్రైవర్ అక్కడికి క్రీం మృతిచెందగా మరో ఆరు మంది గాయపడ్డారు. తాడిపత్రి నుండి వజ్రకరూరు పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.