మాచర్లలో అమానుష ఘటన,ఏడాది క్రితం భర్త ఆత్మహత్య చేసుకున్న రోజే పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య,అనాథలైన ఇద్దరు చిన్నారులు
Macherla, Palnadu | Jul 13, 2025
అప్పుల భారంతో భర్త మృతి చెందగా, అదే బాధలో భార్య ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన మాచర్ల మండలం కొత్తపల్లిలో ఆదివారం...