సాగునీరు అందక ఎండిపోతున్న కృష్ణా డెల్టా ప్రాంత రైతులను ఆదుకోవాలని ఏలూరు రూరల్ వెంకటాపురంలో రైతులు ఆందోళన
Eluru Urban, Eluru | Jul 15, 2025
సాగునీరు అందక వరినారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు...