బాల్కొండ: లక్ష్మీ ,కాకతీయ,వరద కాలువలకు కొంత నీటిని విడుదల చేయాలని SRSP SE శ్రీనివాసరావు గుప్తాతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల
లక్ష్మీ కాలువ,కాకతీయ కాలువ,వరద కాలువలకు కొంత నీటిని విడుదల చేయాలని SRSP SE శ్రీనివాసరావు గుప్తా తో మాజీమంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు