మచిలీపట్నం: లక్ష్మీనరసింహాపురం గ్రామంలో పర్యటించిన సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సీపీ రెడ్డి
Machilipatnam, Krishna | Apr 28, 2025
నందివాడ మండలం ఇలపర్రు శివారు లక్ష్మీనరసింహాపురం గ్రామంలో సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ సీపీ రెడ్డి సోమవారం పర్యటించారు....