పలమనేరు: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసిన భార్యామణి,5నెలలుగా పరారీలో ఉన్న లవర్స్ ను అరెస్టు చేసిన పోలీసులు
పలమనేరు: మండలం సీఐ మురళీమోహన్ మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. కోతిగుట్టకు చెందిన ఆర్మీలో పనిచేస్తున్న C.వెంకటేశులు భార్య శిల్ప, ప్రియుడు M.వెంకటేష్ తో కలిసి భర్తపై వేడి నూనె పోసి హత్యాయత్నం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 5 నెలలుగా పరారీలో ఉన్న లవర్స్ ఇద్దర్నీ శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ స్వర్ణతేజ పలువురు పోలీసులు పాల్గొన్నారు.