ప్రొద్దుటూరు: నా పై అక్రమ కేసులు బనయించాలని ముఖ్యమంత్రితో ఇంచార్జ్ మినిస్టర్ సవిత చర్చలు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
Proddatur, YSR | Jul 25, 2025
ప్రశ్నించే ప్రతిపక్షాలను ఇక్కట్లకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయిస్తూ అణచి వేయాలని చూడటం దారుణమని ప్రొద్దుటూరు మాజీ...