హుస్నాబాద్: బస్వాపూర్ గ్రామంలో మెగా ప్లాంటేషన్ లో భాగంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటిన కార్యక్రమం మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Husnabad, Siddipet | Jul 17, 2025
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ గ్రామంలో మెగా ప్లాంటేషన్ లో భాగంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు...