పెద్దపల్లి: ప్రభుత్వ కళాశాల వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం, ఇద్దరికి గాయాలు, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలింపు
పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాల యందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన స్కూటీ. ఇద్దరికీ తీవ్ర గాయాలు వారికి తలకు తీవ్రమైన దెబ్బలు తగ్గడం వల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్ హాస్పిటల్ తరలింపు. కాలేజీ గ్రౌండ్ దగ్గర నిత్యం లారీల పార్కింగ్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నవి వాటి వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఉంది దీనిని అధికారులు గమనించి లారీల యజమానుల మీద తగు చర్యలు తీసుకొని లారీలను అక్కడ నుండే తీసివేయాలని స్థానికులు కోరుతున్నారు.