అసిఫాబాద్: నకిలీ విత్తనాల సూత్రధారిపై పీడీ యాక్ట్: ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
Asifabad, Komaram Bheem Asifabad | Jul 12, 2025
నకిలీ విత్తనాల సరఫరాలో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా భీమవరానికి చెందిన గోరంట్ల సురేశ్...