వెంకటాపురం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి కావాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Venkatapuram, Mulugu | Aug 1, 2025
ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా, నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర...