కళ్యాణదుర్గం: సెట్టూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డ రోగులు
Kalyandurg, Anantapur | May 12, 2025
సెట్టూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది అందుబాటులో లేరు. ఎక్కడికి...