గజపతినగరం: గొట్లాం మాజీ సర్పంచ్ మీసాల తులసీ రామ్ పాముకాటుకు గురై మృతి, నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య
Gajapathinagaram, Vizianagaram | Jul 16, 2025
బొందపల్లి మండలం గొట్లం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మీసాలు తులసి రామ్ పాముకాటు కు గురై బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు....