చింతపల్లి: చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది .ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం కుక్కిరాల గౌరారంకు చెందిన శంకర్(23), వెంకటంపేట వద్ద పెట్రోల్ బంకు వెళ్తుండగా కారు ఢీ కొట్టింది తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానిక ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందు మృతి మృతి చెందాడు. శంకర్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.