రాయదుర్గం: పట్టణంలో మున్సిపల్ ఉద్యోగిపై దాడి, కమిషనర్‌కు ఫిర్యాదు, విచారణ చేపడతామని వెల్లడి
Rayadurg, Anantapur | Jul 24, 2025
రాయదుర్గం పురపాలకసంఘంలో ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సఫ్లైలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి పై దాడి జరిగింది. విధినిర్వహణలో...