నర్సాపూర్: మెదక్ జిల్లాలో సేవాపక్షం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం
Narsapur, Medak | Sep 17, 2025 దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 17 నుండి రెండవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ ప్రకటించారు.