తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ మంత్రి శ్రీహరి తమిళనాడు మంత్రి రామచంద్రన్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏపీ రవీంద్రబాబు తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు.