కాటూరి ఎస్టీ కాలనీలో పురుగులు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం కాటూరు ఎస్టీ కాలనీలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది వివరాలకు వెళితే ఎస్టీ కాలనీకి చెందిన కాటయ్య సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన సత్యవేడు ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మాతృకి తరలించారు కాటయ్య ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలనుంది బియ్యం కండ్రిక పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన గల కారణాలు దర్యాప్తు చేపట్టారు