పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా 44 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా మహానేత ఎన్టీఆర్ మహోన్నత సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. విజనరీ లీడర్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా అభివృద్ధి దిశగా దూసుకెళ్తూ..44 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం నందికొట్కూరు పట్టణములోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు,అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య,న