భూపాలపల్లి: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం : మాజీ స్పీకర్ మధుసూదనాచారి
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Jul 31, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే ఒకటో గనిని సందర్శించారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గురువారం ఉదయం 8 గంటలకు...