తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ నియోజకవర్గం ఇంచార్జి తిరుపతిరెడ్డి తో తాండూర్ కాంగ్రెస్ నాయకులు ఆర్బిఓఎల్ సీఈఓ బులియన్ శ్రీనివాస్ రెడ్డి ఎండి సరళ రెడ్డిలో భేటీ అయ్యారు మంగళవారం తాండూరులో పర్యటనకు వచ్చిన తిరుపతిరెడ్డిని శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆయన నివాసంలో ఆత్మీయ స్వాగతం పలికారు దేశ సేవ రక్షణ లో భాగంగా ఆర్బిఐ నుంచి రక్షణ నిధికి ప్రతినెల రూపాయలు రెండు లక్షల నిధిని అందజేయడం ప్రత్యేకంగా అభినందించారు