శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి రాధిక ఆధ్వర్యంలో కదిరి ప్రాజెక్టులోని తలుపుల, నంబులపూలకుంట సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ హెల్పర్లకు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు.