ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల అధికారంలో ఉండాలని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కూటమి ప్రభుత్వము అధికారంలో ఉండాలన్నారు. ప్రభుత్వం మారిందంటే అభివృద్ధి పనులు ఆగిపోతాయన్నారు. ప్రజలు ఆదరించి కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలు అధికారంలో ఉంచాలన్నారు.