నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం లో జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ మంగళవారం సాయంత్రం పర్యటించారు ఈ సందర్భంగా మండల పరిధిలోని హనుమంతకుండ గ్రామం బోయల ఉప్పలూరు గ్రామంలో ఎండోసోల్ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఆర్డీవో నరసింహులు తాసిల్దార్ సిబ్బంది పాల్గొన్నారు