ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలోని తిమ్మన పాలెం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఉదయం 9 గంటల దాటినా సరే రోడ్డుపై ఘట్టంగా వ్యాపించిన పొగ మంచుతో డివైడర్ను కారు ఢీకొట్టడంతో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ జాయింట్ సెక్రెటరీ జాకీర్ చికిత్స పొందుతూ మృతి చెందారు విజయవాడ నుండి నెల్లూరుకు కారులో వస్తున్న జాకీర్ మరియు అతని మిత్ర బృందం ఒక మనసులో ప్రయాణం చేస్తూ తిమ్మన పాలెం సమీపంలోనికి వచ్చేసరికి డివైడర్ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు.