నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని అలవాల సత్రం లో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకుపీ4 విధానంలో నిరుపేద కుటుంబానికి మార్గదర్శిగా నిలిచేందుకు నిర్ణయం,ఆర్థిక భరోసా,ఉపాధి,పిల్లలకు విద్య కార్యక్రమంలో పాల్గొన్న నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్యమాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహకారంతో దార్శనికత పాలనలో ఎన్నో పేద కుటుంబాలు పీ4 విధానంతో బంగారు కటుంబాలుగా మారుతున్నాయి,దేశంలోనే ఎక్కడా లేని విధంగా జీరో పావర్టీ లక్ష్యంతో విజనరీ నాయకుడు వేసిన అడుగు ఎన్నో జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వ