హుస్నాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కి ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉంది:మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉందనీ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ మిగతా అన్ని రకాల విత్తనాలు నీళ్ళు విద్యుత్ అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎరువులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని మాట్లాడుతున్నారు.దేశంలో 29 రా