సూళ్లూరుపేటలో ప్రయాణాలకు ఇబ్బందిగా మారిన వాహనాల పార్కింగ్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆనుకొని ఉన్న ఓ షోరూం ముందు పార్క్ చేసిన వాహనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మంగళవారం ఆర్టిసి ప్రయాణికులు తెలిపారు. సూళ్లూరుపేట నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులతో నిత్యం ఆర్టిసి బస్టాండ్ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఈ బస్సుల ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు ఓ షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల షోరూమ్ ముందు ఉన్న వాహనాలు, ఆర్చితోపాటు షోరూం ముందు పార్క్ చేసిన ఇతర పాత వాహనాల కూడా తీవ్ర అడ్డంకిగా మారాయి. రోజులు తరబడి షోరూం ముందు కదలకుండా ఉండి పార్కింగ్ చేసిన పాత వాహనాలు విషయంలో పోలీస్ సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్