సంజీపురం గ్రామ శివారులోని ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాల సమయంలో ఫారెస్ట్ అధికారులు డోన్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో చిరుత కదలికలు కెమెరాలు రికార్డు అయ్యాయి .ఈ నేపథంలో బాగా చిరుతను బంధించడానికి ఫారెస్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.