విజయనగరం: విజయనగరం పార్లమెంట్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలు
విజయనగరం పార్లమెంటు స్థానానికి గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యారు. టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు  నామినేషన్ దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా   మరిశర్ల కృష్ణమూర్తి  నామినేషన్ దాఖలు చేశారు.  రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నామినేషన్లు స్వీకరించారు.