తెలంగాణ శాసనసభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం వికారాబాద్ మున్సిపల్ లోని కొత్రేపల్లి గ్రామం చెందిన దొడ్ల నర్సింహులకు నిమ్స్ హాస్పిటల్ లో షష్ఠజికిత్స కొరకు రూపాయలు రెండు లక్షల చెక్కుని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మున్సిపల్ ఫోర్ లీడర్ సుధాకర్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు