పత్తికొండలోని తేరు బజారులో ప్రధాన రోడ్డుపై గలపెద్ద మసీదు వద్ద విద్యుత్ స్తంభం (సిమెంట్ స్తంభం)ఆకస్మికంగా విరిగి 3 రోడ్ల కూడలిలో శనివారం వేలబడింది.ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరగడంతో వైర్లుఒకదానికొకటి తగులుకొని మంటలు చెలరేగాయి.సాయంత్రం టైంలో ప్రమాదం సంభవించడంతోవిద్యుత్ను అధికారులు నిలిపివేసి మరమ్మతు పనులుచేపట్టారు. పెద్ద మసీదు మీదుగా వెళ్లే భారీ వాహనాలుబైపాస్ నుంచి వెళ్తున్నాయి.