సిర్పూర్ టి: ఆదివాసి ధర్మ యుద్ధం మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆదివాసి బెజ్జూరు మండల అధ్యక్షులు తిరుపతి
బెజ్జూరు మండల కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఆదివాసీల ధర్మ యుద్ధం పోస్టర్లను ఆదివాసి బెజ్జూరు మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. నవంబర్ 23వ తేదీన ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో గ్రౌండ్ లో ధర్మ యుద్ధం పేరిట భారీ బహిరంగ సభను తొమిది తెగల ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభను ఆదివాసీలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు,