మేడ్చల్: నాచారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఉప్పల్ నియోజకవర్గం నాచారం పారిశ్రామిక వాడలో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది పివైసి ప్రాఫిట్రేషన్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఇసుపడ్డాయి విషయం గమనించిన స్థానికులు పోలీసులకు అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల లేదా కొన్ని ఎవరైనా చేశారని కోణంలో పోలీసులు నమోదు దర్యాప్తు నిర్వహిస్తున్నారు