తిరుమల లడ్డు లో కల్తీ నెయ్యి వాడడం దేశద్రోహం : విజయ శంకర స్వామీజీ
శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి జరగడం దేశద్రోహం అని కల్తీ నెయ్యి కారకులను ఇంతవరకు శిక్షించలేదు ఎందుకని విజయ శంకర స్వామీజీ ప్రశ్నించారు తిరుపతిలో జరిగిన ధార్మిక హిందూ సమ్మేళనంలో 108 మంది పీఠాధిపతులు పాల్గొన్నారు. పరకామణి లో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని ఇలాంటి అపచారాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారు అని అన్నారు టిటిడిలో ఇంత జరుగుతున్నా టిటిడి విజిలెన్స్ అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.