బెంగుళూరు నుంచి గన్నవరం విమానశ్రయం చెరుకున్న మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Machilipatnam South, Krishna | Sep 23, 2025
గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్ బెంగుళూరు నుంచి విమానంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్తానిక గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీనాయకులు, కార్య కర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాయకులతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు.