వి టి పి ఎస్ బూడిద ఉద్యమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ
Mylavaram, NTR | Sep 21, 2025 వీటీపీఎస్ బూడిద రవాణా టెండర్లను రద్దు చేసి లోకల్ లారీ యజమానులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల గాంధీ దీక్షలో కూర్చుని సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు.