మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం తో చేసుకుంది కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు.