వేములవాడ: వేములవాడ పట్టణంలో బీసీ సాధికారిత సంఘం పలు మండలాల అధ్యక్షుల నియామకం నిర్వహించిన నాయకులు
బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ పోలాస నరేందర్ ఆధ్వర్యంలో గురువారం. వేములవాడ పట్టణంలోని కార్యాలయంలో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండల అధ్యక్షులకు నియామక పత్రాన్ని గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య, కన్వీనర్ పోలాస నరేందర్ల చేతుల మీదుగా అందుకున్నారు. సాధికారిత సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం నేతలు ఉన్నారు.