మంత్రి నారాయణ నివాసం వద్ద విష సర్పం హల్చల్ ..కొట్టి చంపిన టిడిపి కార్యకర్తలు
మినిస్టర్ పొంగూరు నారాయణ గారి మెడికల్ కాలేజ్ దగ్గర విషపురుగు కట్టెడ పాము హల్చల్ చేసింది.. మంత్రి నారాయణ కలవడానికి నిత్యం వందల మంది వస్తుంటారు.. మనుషులు తిరిగేచోటు కావడంతో స్థానిక టిడిపి నాయకులు ఆ పాముని కొట్టి చంపారు ఈ ఘటన ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది