సిర్పూర్ టి: కాగజ్ నగర్లో అర్ధరాత్రి కారు బీభత్సం, విద్యుత్ స్తంభాలతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన కారు, కేసు నమోదు
+918688006656 కాగజ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అర్ధరాత్రి అతివేగంగా దూసుకు వచ్చిన ఒకరు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో పాటు విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టి భీభత్సవం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన కారు విధ్వంసం సృష్టించింది కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,