మేడ్చల్: షామీర్పేటలో ఆర్టీసీ బస్సు కింద పడి ఒక వృద్ధురాలు మృతి
షామీర్పేట్ లో ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు ఉండితే చెందిన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్క పెళ్లికి చెందిన చిర్రబోయిన శివమ్మ 60 షామీర్పేట్ లోని తన తమ్ముడు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో షామీర్పేట ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా బస్సు ఇంత పడి మృతి చెందింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు