Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Sonunigam

కిష్టపాడు లో భార్యాభర్తల పై కట్టలతో దాడి తమ కూతురి కాపురం నిలబెట్టాలని ఆవేదన

Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం కిష్టపాడు గ్రామానికి చెందిన దంపతులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఎర్ర కంబయ్య సులోచన అనే దంపతులు తమపై తమ బంధువులు దాడికి పాల్పడినట్లుగా వివరాలను వెల్లడించారు. తమకు ప్రాణహాని ఉందని తమను రక్షించాలని కోరారు.

MORE NEWS

No related stories for this location.