మేడ్చల్: జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద నిలిపిన వాహనాల ఫోటోలు కొడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ మెట్రో పార్కింగ్ వద్ద నిలిపిన వాహనాల ఫోటోలు కొడుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ వీడియోలు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎయిర్ పార్కింగ్ ఉన్నచోట పోలీసులు ఎలా ఫోటోలు కొడతారని దీనిపై అధికారుల వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.