అరవింద్ నగర్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హారతి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Mar 5, 2026
అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హారతి ( హరిత) తల్లి కూతురు గొడవపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హారతి చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఏఎంసీ విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందినదని డాక్టర్ నూరుల్లా ఖాన్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలిస్తున్నామని డాక్టర్ నూరాల కన్ తెలిపారు