సత్తుపల్లి: వైరాలో పోషణ మాస కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మట్ట రాగమయి
పోషణ మాస కార్యక్రమం లో శ్రీమంతం కార్యక్రమం లో మరియు చిన్నారులకు అన్నప్రాసన వేడుక కార్యక్రమం లో పాల్గొన్న.సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి మండలం- కొత్తూరు రైతు వేదిక లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి ప్రాజెక్ట్ పోషణ మాస కార్యక్రమం లో భాగంగా ఈరోజు సత్తుపల్లి మండలం, కొత్తూరు గ్రామ రైతు వేదిక లో ICDS వారి ఆధ్వర్యంలో 9 మంది గర్భవతి మహిళలకు శ్రీమంతం వేడుక కార్యక్రమం మరియు ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించిన కార్యక్రమం పాల్గొని ఆశీర్వదించిన..