ములుగు మండలం ఇంచెర్ల PACS చైర్మన్ చిక్కుల రాములను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ఇంచర్ల, జంగాలపల్లి, బరికపల్లి, బంజరుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు తెలిపారు. రాములు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు.