ఫేక్ కంపెనీలతో సదస్సులు నిర్వహించే చరిత్ర వైసిపిది : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్
Chittoor Urban, Chittoor | Nov 18, 2025
ఫేక్ కంపెనీలకు సదస్సులు నిర్వహించే చరిత్ర వైసిపి ధని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యుగంధ కుమార్ అన్నారు విశాఖపట్నంలో జరిగిన ఓర్వలేక జగన్ కుట్రలు కుతంత్రాలకు పన్నాగాలు పన్నుతున్నారని పాజిటివ్ స్పందనను చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు.