అవుకు మండలంలోని ఎర్రమల కొండపై కునుకుంట్ల గ్రామ సమీపంలో వెలసిన టేక్కే స్వామి దర్గా ఉరుసు ఉత్సవాlu గురువారంనుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ నాయకులు గుడాల మురళీధర్ రెడ్డి, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి టెక్కే స్వామి దర్గాలో పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నారు.