అనంతపురం జిల్లా ఉరవకొండ వ్యవసాయ ఏడీ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతుల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని, విరివిగా బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం నుంచి రైతులకు అందే అన్నీ పథకాలు కౌలు రైతులకు ఇవ్వాలని సిపిఎం నాయకులు కౌలు రైతులతో కలసి డిమాండ్.